Tuesday, 3 November 2026

August 2025

Cover Story

రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం

21న ఉస్మానియా వర్సిటీకి రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలిసారిగా సీఎం రానుండడంతో సిబ్బంది, విద్యార్థుల్లో నూతనోత్సాహం సర్కారు, యూనివర్సిటీ మధ్య సహకారం మరింత బలోపేతం మౌలిక వసతులకు మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం హాస్టల్‌ ప్రారంభోత్సవం, కొత్త నిర్మాణాలకు…

వార్తలు

కోళ్ల వాహనం ఢీకొని ఒకరు మృతి

      చందంపేట ఆగష్టు 17(జనం సాక్షి)చందంపేట మండలం పోలే పల్లి సమీపంలో వెళ్తున్న లారీ నీ డీ కొని ఒకరు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి ఆమనగల్ నుంచి కోళ్లను లోడ్ చేసుకొని…

Featured News

రాజగోపాల్‌ వ్యవహారం క్రమశిక్షణా కమిటీకి..

` ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం ` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌…

Featured News

కాళేశ్వరంను కూలేశ్వరం అన్నట్టే…పోలవరంను కూలవరం అనగలరా?

` అక్కడో నీతి..ఇక్కడో నీతా ` మేడిగడ్డకు ఎందుకు మరమ్మతులు చేయట్లేదు? ` బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు…

Featured News

ఓట్ల చోరీపై కదలిన ఈసీ

` రాహుల్‌ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్‌ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌…

Featured News

యుద్ధం ఆపడమే అత్యుత్తమం

` ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ కీలక భేటీ.. ` సమావేశం ఫలప్రదమైంది ` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు ` అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది ` త్వరలో…

Featured News

ఉద్యమకారులైతే వేల కోట్ల ఆస్తులు ఎలావచ్చాయి?

` అసలైన ఉద్యమకారులు తాము ఉద్యమకారులమని చెప్పుకోలే ` కొందరు గాలి ప్రణాళికలతో దేశాన్ని ఏలాలని చూశారు ` వ్యక్తిగత కక్షలకోసం రాజకీయాలు వాడుకునే స్థాయిలో లేను ` అందెశ్రీ హసిత భాష్పాలు పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):…

Featured News

మరింత అప్రమత్తత అవసరం

` ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించాలి ` వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి ` సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి ` అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి…

Cover Story

వాన..వాన.. వలప్ప

` తడిచిముద్దైన తెలంగాణ ` వర్షలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ` వరంగల్‌,ఆదిలాబాద్‌ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు ` ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీవర్ష సూచన ` శ్రీశైలం, సింగూరు, కొమురంభీం జలాశయాల గేట్లు ఎత్తివేత…

వార్తలు

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

          రాయికల్ ఆగస్టు 16(జనం సాక్షి ): పోలీసుల అదుపులో ముగ్గురు నేరస్తులు 12 తులాల బంగారం, ఒక్క కారు, 15000 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు…