Tuesday, 3 November 2026

December 2025

Main

గంభీరావుపేట మండలం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు..

          గంభీరావుపేట డిసెంబర్ 18 (జనం సాక్షి):గ్రామపంచాయతీ మూడో విడత లో భాగంగా గంభీరావుపేట మండలంలోని సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులు. .. బూక్య పద్మ హీరాలాల్ తండా (కాంగ్రెస్ )తేజవత్ అంజయ్య,…

వార్తలు

ఢిల్లీని కప్పేసిన పొగమంచు

              డిసెంబర్ 18 (జనం సాక్షి): కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు  కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని  పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో…

Featured News

తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి

` కేంద్రానికి సూచించిన రాహుల్‌ ` కొనసాగతున్న కాంగ్రెస్‌ అగ్రనేత జర్మనీ పర్యటన ` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్‌ సందర్శన బెర్లిన్‌(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని…

Featured News

ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆధార్‌ డేటా బదిలీ, స్టోరేజీ సమయంలో…

Featured News

రైళ్లలో లగేజీ సప‘రేటు’

` అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం : అశ్వినీ వైష్ణవ్‌ రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (ంబష్ట్రలితినితి పజీతిబష్ట్రనిజీలి) పేర్కొన్నారు. తరగతిని బట్టి కొంత మేర…

Featured News

తెలంగాణలో మరో కొత్త డిస్కం

` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200…

Featured News

24 గంటల్లో వారికి వివరాలు ఇవ్వండి

` జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు – డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌ ` అభ్యంతరాల గడువు రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు ` జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో…

Featured News

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి

` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటి సిఎం ` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ,…

Featured News

మూడోవిడత పల్లెతీర్పులోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

` గట్టిపోటీ ఇచ్చిన భారాస ` మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి ` 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం ` స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ…

Cover Story

ఆ ఐదుగురు… పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు

తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడిలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌ వారంతా సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):ఎమ్మెల్యేలు పార్టీ మారానడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులగా ప్రకటించలేమని తెలంగాణ తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌…