Tuesday, 3 November 2026

January 2026

Featured News

పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల జీవితాలలో వెలుగు నింపడమే తన ధ్యేయం.మహిళల జీవితాలలో ప్రత్యేకించి పేదల…

Cover Story

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా…

Featured News

నిజామాబాద్‌కు ఉత్తమ్.. ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి…

` మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల ఖారరు హైదరాబాద్(జనంసాక్షి)తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వారీగా ఆయా మంత్రులకు…

Featured News

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి ` 70 మందికిపైగా తీవ్రగాయాలు మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు…

Featured News

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న…

Featured News

హరీశ్‌రావుకు సిట్ నోటీసులు

` నేడు విచారణకు రావాలని ఆదేశం ` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం ` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా ` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక…

Featured News

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం ` ఇందిరమ్మ ఇల్లు వేగంగా నిర్మించుకోండి ` డిప్యూటీ…

Featured News

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రాజనర్సింహ ` నాగర్‌కర్నూల్‌లో రూ.40 కోట్ల విలువైన పలు…

Cover Story

మేడారంలో సరికొత్త శకం

` వనదేవతలకు కొత్తశోభ ` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు ` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం ` ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి ` ఆలయం చుట్టూ ఆకట్టుకుంటున్న గిరిజన…

వార్తలు

సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి దినపత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర డిజిపి…