బీజాపుర్‌లో ఎన్కౌంటర్
` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టుతో…










