జిల్లాల పునర్విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్
` అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం: సీఎం రేవంత్ ` వాటిని సరిదిద్ది పాలనాపరమైన ఇబ్బందులు తొలగిస్తాం ` టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు,…










