Tuesday, 3 November 2026

January 2026

జిల్లా వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో యూరియా కష్టాలు

            జనవరి 7 ( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే…

Featured News

వలపు వలలో చిక్కి..

` పాక్‌కు రహస్య సమాచారం లీక్‌! ` అంబాలాకు చెందిన సునీల్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అంబాలాలో…

Featured News

ఒకే కుక్క… ఒక్క రోజే… 50 మందిపై దాడి

` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం ` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు నిర్మల్‌(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి పోతున్నారు. అవి దాడి చేసినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు తరవాత…

Featured News

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీ

` 2047కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం ` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం ` తెలంగాణ రైజింగ్‌ 2047 ఎయిమ్స్‌ ఆబ్జెక్ట్స్‌…

Featured News

జిల్లాలు, రెవెన్యూడివిజన్లు, మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తాం

` గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు ` అసెంబ్లీలో చర్చించి సరిచేస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా, అసంబద్దంగా రూపొందించిందని రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిని సవరించాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో…

Featured News

10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు,…

Featured News

కవిత రాజీనామా ఆమోదం

` ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్‌ ఆమోదం తెలిపారు. నిజామాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత… ఇటీవల ఆ పదవికి…

Cover Story

హైదరాబాద్‌ను కాలుష్య రహితనగరంగా మార్చడమే లక్ష్యం

` హిల్ట్‌పాలసి ద్వారా పారిశ్రామిక ప్రాంతాలు కూడా నివాసయోగ్యమవుతాయి ` 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం ` అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం ` మన పిల్లలకు మంచి భవిష్యత్‌ కోసం తపన ` నగరంలోపల…

ఆదిలాబాద్

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే మనమందరం భద్రంగా ఉంటాం

            దండేపల్లి జనవరి 6 ( జనం సాక్షి) సమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూర్య తేజ పేర్కొన్నారు మంగళవారం మండలంలోని…