లోకోటికి కన్నీటి వీడ్కోలు
` ఇస్రోజివాడిలో ముగిసిన అంత్యక్రియలు కన్నీటి పర్యంతమైన గ్రామం కామారెడ్డి(జనంసాక్షి):మూడున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని పలు హోదాల్లో పనిచేసి పీడిత ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరుడు లోకోటి చందర్ అలియాస్ పడకల్ స్వామి, అలియాస్…










