పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి): పోచంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు…










