తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
మార్చి 27 ( జనం సాక్షి ): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.…
మార్చి 27 ( జనం సాక్షి ): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.…
హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్ గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్…
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ…
` దేశంలో ఇంధనానికి కొరత లేదు.. ` 60 రోజులకు సరిపడా స్టాక్ ` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది.…
అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు ఖర్గ్ ఐలాండ్‌లో మందుపాతరలు పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..! టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర’ (ఐఆర్జీసీ)…
` టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి ` పలువురికి తీవ్ర గాయాలు ` మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం ` ప్రమాదం ఘటనపై ప్రధాని…
` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం ` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది ` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ` సీఎంఆరఎఫ్ నిధులను దుర్వినియోగం చేశారు ` అన్ని బాగోతాలు బయటపెట్టబోతున్నాం…
జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం పట్టణంలోని 12 వార్డుల్లో పర్యటించి రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను ప్రజలకు…
భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత కీలకమని తహసీల్దార్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్…
మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు 200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం వడ్ల లోడు ట్రాక్టర్లు పల్టీ కొట్టే ప్రమాదం ప్రాణభయంతో రైతుల…