Monday, 2 November 2026

March 2026

Main

దత్తాపూర్ లో క్షుద్ర పూజల కలకలం

          – భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు ఆర్మూర్, మార్చి 10 ( జనం సాక్షి): ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది.పాఠశాల ఆవరణలోనే అంగన్వాడి కేంద్రం ఉంది.…

ఆదిలాబాద్

చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్

మండలంలో జోరందుకున్న ప్రచారం… చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు తెలిసింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల…

ఆదిలాబాద్

అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన

              భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని పహాడ్ గ్రామస్తులు… చెన్నారావుపేట, మార్చి 10 ( జనం సాక్షి…

కరీంనగర్

ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస్ చారి కొల్చారం, మార్చి 9 (జనం సాక్షి ):కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా టీ జంక్షన్ సమీపంలో సర్వేనెంబర్ 251 లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు…

ఆదిలాబాద్

మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు

రేపు, ఎల్లుండి పర్యటించనున్నమంత్రి మంథని, (జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన సోమవారం అనివార్య కారణాల వలన రద్దయింది. హైదరాబాదులో మంత్రి శ్రీధర్ బాబుకు అత్యవసర మీటింగ్ ఉన్నందున…

అంతర్జాతీయం

పిలిచారు.. అగౌరవపరిచారు..

ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ప్రజా ప్రతినిధులకు అధికారులు ప్రోటోకాల్…

అంతర్జాతీయం

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…

ఆదిలాబాద్

దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు…

ఆదిలాబాద్

శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయ ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి): జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక…

ఆదిలాబాద్

చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట ఎంపీడీవో గా…