ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఖమ్మం, ఏప్రిల్ 21, (జనంసాక్షి) : ఖమ్మం పట్టణంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లో ఈ నెల 28 నుండి మే 2వ తేదీ వరకు నిర్వహింపబడనున్న శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల…








