నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు
గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావం…










