నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన లాంప్ లైటింగ్, ఓత్ సెరిమనీ…










