అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం
చారిత్రాత్మక గచ్చుబావి వద్ద ఏర్పాట్లు గచ్చు బావి పరిరక్షణ కమిటీ సభ్యులు జడ్చర్ల, మే 30 (జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన స్థానిక చారిత్రాత్మక గచ్చు బావి ప్రాంగణంలో భారీ రక్తదాన శిబిరం…










