ఆటో – బైక్ ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
మొగుడంపల్లి, మే 27(జనం సాక్షి ): చిరాగ్‌పల్లి పోలీస్ పరిధిలోని గోవింద్‌పూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండా గ్రామానికి చెందిన…










