రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోనియాగాంధీ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కురివి జూన్/ 2/జనం సాక్షి న్యూస్ : కురవి మండలకేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ, కురవి టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి…









