మోమిన్ పేట మండల రైతు బంధు సమితి అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్ నియామకం
మోమిన్ పేట మే 24( జనం సాక్షి) మోమిన్ పేట మండల రైతు బంధు సమితి అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్ ను నియమించినట్లు జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు…










