పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరి పైన ఉండాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లి (పుట్టపాక) గ్రామంలో పోచమ్మ కొలుపు కార్యక్రమంలో గురువారం బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతల అనుగ్రహంతో…










