రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టే దమ్ము లేకనే విధ్వంసాలకు పాల్పడుతున్నారు -మాలోత్ నెహ్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
డోర్నకల్ మే /4 :జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామంలో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ గద్దెను కూల్చడం చాలా సిగ్గుచేటు అని రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టే…










