గీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ సర్కార్‌లోపెద్దపీట ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హర్షణీయం
జనంసాక్షి ,మంథని : గీతకార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని గౌడ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్ అన్నారు. కల్లుగీత వృత్తిదారుల బతుకులకు…










