ఓయూ ఫిజిక్స్ విభాగపు అధిపతిగా గిరిజన పుత్రుడు ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్శ్రీనివాస్ కు పలువురు శుభాకాంక్షలు వెల్లువ మాజీ సర్పంచ్ మూడవత్ సూరయ్య తనయుడు
మిర్యాలగూడ, జనం సాక్షి.యూనివర్సిటీలలో ప్రముఖ యూనివర్సిటీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గల ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన పుత్రుడు భౌతిక…









