కార్మికుల సేవకు గుర్తింపుగానే శ్రమశక్తి అవార్డులు – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : దేశానికి వెలుగులు నింపే సింగరేణి సంస్థ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సేవకు గుర్తింపుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ శ్రమశక్తి అవార్డులు అందజేశారని పెద్దపల్లి…










