Tuesday, 17 November 2026

janamsakshi

Featured News

బీఆర్ ఎస్ తొలి అడుగు ఇక్కడే  నుండేనాస్పీకర్ ఎంపీ గావారి తనయులలో ఒకరు ఎమ్మెల్యే గా

                రుద్రుర్ (జనంసాక్షి):దేశ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాంగా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో లేదని,  జాతీయ అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదన్నదే కేసీఆర్‌ ఆలోచన కాబట్టి ఒక…

వార్తలు

నర్సంపేట పట్టణ మున్నూరు కాపు కుటుంబ సర్వే24 వార్డులకమిటీలు  పూర్తిచేసినకోఆర్డినేటర్ నూకల కృష్ణమూర్తి

              జనం సాక్షి నర్సంపేటఒకే కులంఒకే సంగంఅనే నినాదంతో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ డివిజన్ కమిటీ ఆదేశాల ప్రకారం నర్సంపేట పట్టణం లో24 వార్డుల కమిటీలు పూర్తి చేయడం…

వార్తలు

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.

        బెల్లంపల్లి, ఏప్రిల్ 30, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్…

వార్తలు

కొనసాగుతున్న వీవోఏల రిలే నిరాహార దీక్షలు.

          బెల్లంపల్లి, ఏప్రిల్ 30 (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో…

వార్తలు

శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం

                రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రాంతీయ వరి , చెరుకు పరిశోధన వద్ద నెలకొన్న   శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ…

వార్తలు

ధారూర్ హనుమాన్ మందిర నిర్మాణానికి 51,111రూపాయలు అందజేసిన బి ఆర్ఎస్ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి

        వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 30{ జనం సాక్షి}ధారూర్ హనుమాన్ మందిర్ నిర్మాణానికి 51,111రూపాయలు అందించిన ఎంపీపీ విజయలక్ష్మి హనుమంత్ రెడ్డివికారాబాద్: నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో గల హనుమాన్ మందిర ఆలయ నిర్మాణానికి…

వార్తలు

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

        దండేపల్లి జనంసాక్షి మార్చి 30 దండేపల్లి ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు 1999 2000 విద్యా సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులందరూ…

వార్తలు

సీఎం కేసీఆర్ పనితీరు దేశానికే ఆదర్శం.రేగుంట బీ ఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజోజి సాయిరామ్ చారి

                మల్లాపూర్ ఏప్రిల్:29 (జనంసాక్షి)చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్ నడిబొడ్డున నూతన సెక్రటేరియట్ ను నిర్మించడం, దానికి రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్  పేరు పెట్టడం,…

వార్తలు

వికారాబాద్ అసెంబ్లీ ఎల్ డి ఎం కోఆర్డినేటర్ గా చామల రఘుపతి రెడ్డి

                వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 29 జనం సాక్షివికారాబాద్ అసెంబ్లీ ఎల్ డి ఎం కోఆర్డినేటర్ గా చామల రఘుపతి రెడ్డి నీ నియమించినట్లు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ…

వార్తలు

మున్నూరు కాపు సత్రం భవన నిర్మాణానికి సహకరించండి

                  వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 29 (జనం సాక్షికొమురవెల్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి మున్నూరు కాపులంతా సహకరించాలని…