బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుండి పలు పనుల నిమిత్తం వచ్చే బాటసారులు కోర్టు చౌరస్తా వద్ద సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని…









