బ్రిడ్జి పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
నెరడిగొండఏప్రిల్24(జనంసాక్షి):బ్రిడ్జి కట్టడం త్వరతిగతిన పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.సోమవారం రోజున మండలంలోని కుంటాల జలపాతనికి వెళ్లే దారిలో రూ. 3.28 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన నిర్మాణ పనులను బోథ్…










