ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాన భోజనం పెట్టాలి” :ఏబీవీపీ ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాన భోజనం పెట్టాలి” :ఏబీవీపీ
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి24(జనంసాక్షి):-అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాచారం శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏబీవీపీ నాయకులు మధ్యాన భోజనాన్ని పరిశీలించారు.మరియు భోజనాన్ని తిన్నారు.మధ్యాన భోజనాన్ని పరిశీలించి,తిన్న అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతగొని…










