కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ దేశానికే ఆదర్శం. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.
కోటగిరి జనవరి 20 జనం సాక్షి:-కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం కోటగిరి మండలం ఎంపిడిఓ కార్యాలయం వేదికగా 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ…









