ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు, మహిళలు, యువకులు, 12 గ్రామాల రైతులు సాధించిన…








