లక్ష్మీపురంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
లక్ష్మీపురంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు టేకులపల్లి, జనవరి 15( జనం సాక్షి): మండలంలోని కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించి ఎంతో ఆనందోత్సవహాలతో సంబరాలు జరుపుకున్నారు. లక్ష్మీపురం గ్రామంలోని పటేల్…










