ఐశ్రీ కాస్మొటిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
ఐశ్రీ కాస్మొటిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ జనంసాక్షి/హసన్ పర్తి, జనవరి11: హన్మకొండలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ కుమార్తె ఆరూరి అక్షిత…









