Sunday, 8 November 2026

janamsakshi

Featured News

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక

` సమర్పించిన డెడికేటెడ్‌ కమిషన్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. డెడికేటెడ్‌ కమిషన్‌ ఆధారంగా…

Featured News

దానం, కడియంలకు మరోసారి నోటీసులు

` పోచారం, అరికెపూడిలను విచారించిన స్పీకర్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి): సుప్రీం మరో నాలుగు వారాల గడువు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ నోటీసులు జారీ చేశారు. గురువారం…

Featured News

త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ

` అమెరికాతో కుదిరిన 93 మిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందం వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌`అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు వరంలా వచ్చిన…

Featured News

భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష

` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్‌ జిల్లా కోర్టు వికారాబాద్‌(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. వికారాబాద్‌ జిల్లాలో 2019లో ప్రవీణ్‌ అనే…

Featured News

బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో బండి సంజయ్‌పై కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు…

Featured News

ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో వీరిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న…

Featured News

ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి…

Featured News

ఫార్ములా `కారు రేసు కేసులో.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి

` కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఫార్ములా `కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ అధికారికంగా…

Main

యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్‌పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల బృందం మండల ఎస్సై కొట్టే ప్రసాద్…

Main

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు

ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి):  గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్…