నెట్టెంపాడులో రోడ్లపై సంచరిస్తున్న మొసళ్లు
నవంబర్ 13(జనంసాక్షి):గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడుగ్రామంలో మొసళ్లుకలకలం రేపాయి. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న కుంటలో గత సంవత్సర…










