Sunday, 8 November 2026

janamsakshi

Featured News

2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లో..

` నిర్వహణ హక్కులు దక్కించుకున్న ఇండియా ` అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ బాడీ నిర్ణయం ` నైజీరియాతో పోటీపడి ఆతిథ్య హక్కులు చేజిక్కించుకున్న వైనం ` 26న గ్లాస్గో జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో అధికారికంగా…

Featured News

బనకచర్లను ఆపండి

` ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా  ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించండి ` కేంద్రానికి తెలంగాణ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ…

Featured News

హైకోర్టు స్టే ఏకపక్షం

` బీసీ రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు చల్లారు ` బంద్‌తో బిసిల ఆకాంక్షను వెల్లడిస్తాం:ఆర్‌. కృష్ణయ్య హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని బీసీ రిజర్వేషన్స్‌ సాధన సమితి కన్వీనర్‌ ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. తామంతా…

Cover Story

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిలువరించండి

` సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం – బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వాలని అభ్యర్థన – గురువారం లేదా శుక్రవారం విచారణ! ` అంశంపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం…

Featured News

ట్రంప్‌ సుంకాల బెదిరింపులకు భయపడం

` వారి చర్యలను దీటుగా ఎదుర్కొంటాం ` అమెరికా టారీఫ్‌లపై చైనా స్పందన బీజింగ్‌(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా , డ్రాగన్‌ కంటీ చైనా మధ్య టారిఫ్‌ల విషయంలో మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప విధించిన…

Featured News

మరో మహమ్మారి విజృంభణ..

` జపాన్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుఎంజా ` పాఠశాలలు మూసివేత.. జనజీవనం అతలాకుతలం టోక్యో(జనంసాక్షి):టోక్యో: ఇన్‌ఫ్లుఎంజా (ఫ్లూ) మహమ్మారితో జపాన్‌ అతలాకుతలమవుతోంది. సుమారు ఐదు వారాలుగా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫ్లూ కేసుల పెరుగుదల దేశంలో ఆరోగ్య అత్యవసర…

Featured News

సగం.. సగం..

` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్‌లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తు కొనసాగుతోంది.…

Featured News

చీరాలలో విషాదం.. 

` సముద్రంలో ఐదుగురు గల్లంతు చీరాల(జనంసాక్షి):బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సెలవు…

Featured News

రెండేళ్ల తర్వాత కూడా కేసీఆర్‌ను నిందిస్తారా?

` కాంగ్రెస్‌ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు ` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిరచాలని పార్టీ శ్రేణులను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. తెలంగాణ…

Featured News

సరిగ్గా వాదనలు వినిపించలేదనుకుంట!

` కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను ` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు ` మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం::కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్లపై…