Monday, 9 November 2026

janamsakshi

Featured News

కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష ` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ నిష్పత్తి విధానం సరికాదని సుప్రీంకోర్టు…

Featured News

కాళేశ్వరం నివేదికపై ఏం చేద్దాం?

` కేటీఆర్‌, హరీశ్‌లతో కేసీఆర్‌ మంతనాలు ` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ గజ్వెల్‌(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌ వేదికగా బీఆర్‌ఎస్‌…

Featured News

బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీల వాయిదా తీర్మానం

` పార్లమెంట్‌లో అదే రభస న్యూఢల్లీి(జనంసాక్షి):బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు.దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడిరచారు. రాజ్యసభలో భారత…

Featured News

ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ

` బారికేడ్లు ఎక్కిన ఎంపీలు ` అడ్డుకుని బస్సుల్లో తరలించిన పోలీసులు ` స్పష్టమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ ` బిహార్‌ వ్యవహారం సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని ఈసీకి కాంగ్రెస్‌ లేఖ…

Featured News

పాతపద్దతిలోనే ‘పది’ పరీక్షలు

` 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు కేటాయింపు ` విద్యాశాఖ వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనంసాక్షి):పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ…

Cover Story

త్వరలో పీఏసీ భేటి

` 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ` త్వరలో బోర్డు, కార్పొరేషన్‌, డైరెక్టర్ల పోస్టుల నియామకం ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో టీపీసీసీ చీఫ్‌ బేటీ హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనంసాక్షి): తాజా రీజకాయ పరిస్థితులపై ముఖ్యమంత్రి…

వార్తలు

కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది

తెలంగాణ (జనంసాక్షి):కాంగ్రెస్ పాలనలో తెలంగాణతీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపణలు చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా ఖతం…

Featured News

నిండుకుండలా నాగార్జునసాగర్‌..

` 8 గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్‌(జనంసాక్షి): కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండగా.. అక్కడి నుంచి లక్ష క్యూసెక్కుల…

Featured News

పుతిన్‌తో ట్రంప్‌ భేటీలో జెలెన్‌స్కీ

` ఆహ్వానించనున్న అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని…

Featured News

‘మేక్‌ ఇన్‌ ఇండియా’తోనే ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం నెరవేరింది

` మన అద్భుతమైన సాంకేతికతతో పాకిస్తాన్‌ తోక ముడిచింది ` బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన బెంగుళూరు(జనంసాక్షి):పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, మన సాంకేతికత దాగి…