Tuesday, 10 November 2026

janamsakshi

కరీంనగర్

పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద పత్తిలోడు లారీపై ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ మొత్తం పూర్తిగా…

మహబూబ్ నగర్

ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిని సన్మానించిన మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్

మహబూబాబాద్ ప్రతినిధి,  (జనంసాక్షి): ఆత్మ కమిటీ చైర్మన్ గా మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డిని…

వార్తలు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ తేదీ ఖరారైంది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ…

మహబూబ్ నగర్

నేటి విద్యార్థులే రేపటి పౌరులు

మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు అన్నారు. సుమారు 54 లక్షల పియంశ్రీ నిధులతో పొనుగోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నందు అదనపు తరగతి మరియు సైన్స్…

కరీంనగర్

352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మంథని,ముత్తారం, కమాన్ పూర్, రామగిరి, పాలకుర్తి మండలాలకు కోటి 30 లక్షల విలువచేసే 352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. ఈ చెక్కులను లబ్ధిదారుల ఇంటి…

కరీంనగర్

కాటమయ్య రక్షా కవచ్ కిట్ పై శిక్షణ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ మంథని ఆధ్వర్యంలో కమాన్ పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని…

హైదరాబాద్

తెలంగాణ ఇంట‌ర్ ఫలితాలు విడుద‌ల‌: ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల అయ్యాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్‌లో అమ్మాయిలు స‌త్తా చాటారు. ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణ‌త…

నల్లగొండ

ఆర్మూర్ లో ఏసీబీ దాడి

ఆర్మూర్ ( జనం సాక్షి):ఆర్మూర్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ బాధితుని నుండి రూ.7,000 లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు.ఇందుకు సంబంధించిన…

హైదరాబాద్

అకాల వర్షాలకు నీట మునిగిన వరి పంట-అయోమయంలో అన్నదాత

పెనుబల్లి, (జనం సాక్షి ): సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయానికి ప్రకృతి పగప్పటి తుపాను రూపంలో గాలి వానతో కోతకు వచ్చిన పంట నీటి పాలు అయ్యింది,పెనుబల్లి మండలంలో గాలి వానకు తడిసిన వరి పంట ఆగమాగం…

హైదరాబాద్

ఆత్మీయంగా ఎరాజ్ పల్లి 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం వారి క్లాస్ మెంట్ చంద్రకాంత్ రెడ్డి నివాస గృహంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా…