Tuesday, 10 November 2026

janamsakshi

వార్తలు

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

న్యూఢిల్లీ (జనంసాక్షి): వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ…

హైదరాబాద్

వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు (జనంసాక్షి):వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మండలాల వారీగా…

ఆదిలాబాద్

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంథని, (జనంసాక్షి) : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమాన్ పూర్ మండల తాసిల్దార్ వాసంతి, ఎంపీడీవో లలిత, ఏపీఎం శైలజ…

వార్తలు

దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ

తమిళ వెట్రి క‌ళ‌గం అధినేత, న‌టుడు ద‌ళ‌ప‌తి విజయ్‌ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వాజారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా…

వార్తలు

10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.…

నిజామాబాద్

కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఫ్లెక్సీ వివాదం

గంభీరావుపేట (జనంసాక్షి ): గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్ల కొనుగోళ్ల ప్రారంభోత్సవానికి గురువారం కొనుగోలు ప్రారంభోత్సవానికి ఏఎం సీ చైర్మన్ విజయ తహసీల్దార్ మారుతీ రెడ్డి విచ్చేసిన క్రమంలో, కాంగ్రెస్ నాయకులు మరియు బిఆర్ఎస్, మరియు బీజేపీ నాయకులు,…

నిజామాబాద్

దేశాయి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే:ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ న్యాయవాది వెంకటేశ్వర దేశాయి కుటుంబాన్ని బుధవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. దేశాయి కుమారుడు ప్రీతం దేశాయి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ…

కరీంనగర్

మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మర్రిగూడ, (జనంసాక్షి): 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మర్రిగూడ మండలంలోని 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసహనం…

వరంగల్

యువకులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్, (జనంసాక్షి ) : యువకులు విద్యార్థులతో పాటు క్రీడలలో రాణించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ సీజన్ -2 టోర్నమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు…

వరంగల్

కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో అన్యువల్ డే వేడుకలు

బోధన్,  ( జనంసాక్షి ) : బోధన్ మండలం కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ వత్సల ఆధ్వర్యంలో అన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ప్రతిభ కార్డులను అందించడంతో పాటు తల్లులకు…