Tuesday, 10 November 2026

janamsakshi

Cover Story

గ్రూప్‌ `1 యధాతథం

` రద్దు కుదరదు ` తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ` పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమన్న ధర్మాసనం ` తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌`1 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌ `1…

Featured News

హరీశ్‌రావు అరెస్ట్‌

` ఆయతోపాటు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ` గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు ` ఇది ప్రజాస్వామ్య పాలన రాక్షస పాలన..! ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు ` ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ మంత్రి,…

Cover Story

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకమైనది

` కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.. తన పాత్ర పోషించాలి ` ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు `అధికార`విపక్ష సంబంధాన్ని భారత్‌`పాక్‌లా ఎందుకు మార్చారు? ` ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత…

వార్తలు

మహిళలపై హింసను ఖండించిన చైతన్య మహిళా సంఘం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : మహిళలపై హింసను అరికట్టాలని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు పక్కాగా అమలు చేయాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసను ఖండించే కార్యక్రమాన్ని చైతన్య…

Cover Story

 తెలంగాణ ఇచ్చింది సోనియానే..

` హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం ` పదేళ్ల పాలనను.. ఏడాది పాలనను పోల్చి చూడాలి ` ప్రతిపక్షాల చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి ` రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన నేను సీఎం అయ్యాను ` కేసీఆర్‌,…

వార్తలు

రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి

చేవెళ్ల (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండల పరిధిలోని ఆర్డర్ గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్మే రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు…

వార్తలు

కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ హత్య

అబ్దుల్లాపూర్ మెట్ (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో సొంత అక్కను తమ్ముడే నరికి చంపాడు. కొంగర మాసయ్య కూతురు నాగమణి (28) హయత్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత రెండు వారాల క్రితం ఓ…

Featured News

ఆరు గ్యారంటీలను అటకెక్కించారు

` కాంగ్రెస్‌పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు ` హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతి రేపుతున్నాయని పేర్కొన్నారు.…

Featured News

ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..

` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.ప్రజలకు ఉన్న హక్కులను నిర్వీర్యం…

Featured News

పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం – రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి – 10 నెలల కాలంలో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం – లక్ష మందితో 4న పెద్దపల్లి…