నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపట్ల హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయ కుటుంబం కారును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో.. నానో ఆలోచనతో…










