ప్రజల్లోకి కాంగ్రెస్ నేతలు
నేడు ఊరూరా రాజీవ్ జయంతి ఉత్సవాలు నిజామాబాద్,ఆగస్ట్19 (జనం సాక్షి): స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటినుంచే ప్రచార రంగంలోకి దూసుకుని పోయేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించేలా చేస్తున్నారు.…










