Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

వైకాపాకు ఆళ్ల నాని రాజీనామా

వ్యక్తిగత కారణాలని వివరణ ఏలూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే…

Featured News

సివిల్‌ అధికారుల పేరుతో డ్రామాలు

గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):   సివిల్‌ సర్వీస్‌ అధికారుల పేరిట వైకాపా, జగన్‌ డ్రామాలు ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే…

Featured News

రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేటీఆర్‌ పదే…

Featured News

బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూల్‌ ఆటో

విద్యార్థి మృతి…డ్రైవర్‌ పరిస్థితి విషమం హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందగా, ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా…

Featured News

హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌ సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల…

Featured News

ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

 IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయి. ఎవరిని రిటైర్ చేయాలి, ఎవరిని…

Featured News

చీకటి జీవోలతో దోచుకున్న ఘనులు

బిఆర్‌ఎస్‌పై మండిపడ్డ ఎంపి చామల హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో…

Featured News

17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి అవుతుందా?

రుణమాఫీకి ఎగనామం పెట్టి ఎదురుదాడి చేస్తారా సిఎం రేవంత్‌పై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌…

Featured News

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా…

Featured News

అమెరికాలోరోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  మేడ్చల్‌ మల్కాజ్‌ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఎంబసీ అధికారులను తల్లిదండ్రులు…