Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆశలు పెరిగాయి. నామినేటెడ్‌ పదవుల పంపిణీ కోసం…

Featured News

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం ఈ దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచిస్తున్నా..అందుకు…

వార్తలు

భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం

భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్​ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషుల సీనియర్…

Featured News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించారు.…

Featured News

వీర్యం, అండం దానమిస్తే బిడ్డపై హక్కులుండవు

` బాంబే హైకోర్టు సంచలన తీర్పు ముంబై(జనంసాక్షి):వీర్యదాతకు, అదేవిధంగా అండం ఇచ్చిన మహిళకూ పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడిరచింది. పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని స్పష్టం చేసింది.తన కవల కుమార్తెలను…

Featured News

డాక్టర్‌పై హత్యాచార కేసు సీబీఐకి

` కోల్‌కతా హైకోర్టు ఆదేశం కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.కేసు దర్యాప్తును సెంట్రల్‌ బ్యూరో…

Featured News

తుంగభద్రపై తాత్కాలిక గేటు ఏర్పాటుకు కసరత్తు

` ఈప్రక్రియ ఇంజనీరింగ్‌ సాహసం ` నిపుణుల వెల్లడి బళ్లారి(జనంసాక్షి):కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఇంజినీరింగ్‌ సాహసమేనని నిపుణులు చెబుతున్నారు. 19 నంబర్‌ గేటు స్థానంలో 60…

Featured News

మరో వివాదంలో .. నేను పక్కా లోకల్‌

` కేసులకు భయపడను ` నాపై కేసును సీఎం దృష్టికి తీసుకెళ్తా ` ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మరోవైపు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి…

Cover Story

కారం మెతుకులపై రేవంత్‌ సర్కార్‌ కన్నెర్ర

మెనూ మెక్కిన ‘పందికొక్కులపై’ ఏసీబీ అస్త్రం స్వీట్లు, అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా స్వాహా రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోదక శాఖ దాడులు నాసిరకం పదార్థాలతో వంటకాలు చేస్తున్నట్టు నిర్ధారణ టాయిలెట్లు సరిగ్గా లేక చాలాచోట్ల విద్యార్థుల అవస్థలు పేద, మధ్య…

Cover Story

తెలంగాణలో హ్యుందాయ్‌ మెగా కారు టెస్ట్‌ సెంటర్‌

తెలంగాణకు తరలివస్తున్న పెట్టుబడులు ` హైదరాబాద్‌ లోని ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఆధునీకరణ ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో హెచ్‌ఎంఐఈ ప్రతినిధుల భేటి ` సియోల్‌లో ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌తోనూ సీఎం భేటీ ` వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులపై…