Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరిగేనా..!

` ఆమె అప్పీల్‌పై నేడు తీర్పు వెలువరించునున్న ‘కాస్‌’ ` వినేశ్‌ ఉదంతంతో బరువు కొలిచే నియమాల్లో మార్పులు! పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైనల్‌కు చేరిన…

Featured News

ప్రాజెక్టులు కట్టింది మేము.. ప్రారంభిస్తున్నది కాంగ్రెస్‌

` ‘సీతారామ’ ఘనత బీఆర్‌ఎస్‌దే ` 8 నెలల్లో ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా? ` హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.…

Featured News

మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..

ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి.. ` పోలీసులకు మమత డెడ్‌లైన్‌ కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు.ఈ క్రమంలోనే…

Featured News

‘ఐఐటీ మద్రాస్‌’ ది బెస్ట్‌

` వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం ` రెండు,మూడూ స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు,ఐఐటీ బాంబే దిల్లీ(జనంసాక్షి): దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఇందులో ‘ఐఐటీ మద్రాస్‌ మరోసారి ది బెస్ట్‌ అనిపించుకుంది.అత్యుత్తమ…

Featured News

నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం

` గొలుసుకుట్టు చెరువులను రక్షిస్తాం ` చెరువు అడుగుల్లో భూములు కొనొద్దు ` హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌…

Featured News

చారిత్రకకట్టడాలను పరిరక్షించుకుంటాం

` బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం ` భక్త రామదాసు జన్మస్థలం, పాలేరు రిజర్వాయర్‌ ` మూడిరటినీ పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం ` డీపీఆర్‌ సిద్దం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం ` నేలకొండపల్లిలో మంత్రులు…

Featured News

సుప్రీంకు కేజ్రీవాల్‌

` మనీలాండరింగ్‌ కేసులో విడుదల చేయాలని పటిషన్‌ దిల్లీ(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఎక్సైజ్‌ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని…

Featured News

రెండు రోజులపాటు వానలు

అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ…

వార్తలు

పంద్రాగస్ట్‌ వేడుకలకు గోల్కొండకోట ముస్తాబు

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌ శాంతికుమారి 15న తొలిసారి జెండా ఎగురేయనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రేవంత్‌ రెడ్డి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపైనే ప్రారంభిస్తారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి…

Featured News

పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం

అరెస్ట్‌ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్‌ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ కు ఢల్లీి హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఆమె అరెస్టుపై స్టే ఇచ్చింది. సివిల్‌ సర్వీసెస్‌…