తెలంగాణ ప్రయోజనాలు బీఆర్ఎస్సే కాపాడుతుంది
బీసీ చైతన్యం ఒక్కటవ్వాలి 60శాతం ఉన్నవాళ్లు ఎందుకు ఓడిపోవాలి? కోదాడ నుంచే విజయబావుట ఎగురవేయాలి గెలిపిస్తే 10 కోట్లతో కోదాడలో బీసీ భవన్ కడతాం కోదాడ సూర్యాపేటల మధ్య డ్రైపోర్ట్ కూడా నిర్మిస్తాం కర్నాటకలో 5 గంటల కరెంట్…










