అరవింద పబ్లిక్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబ
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి) నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ లో ప్రిన్సిపాల్ పంచకం రమాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…










