శారద స్కూల్లో బతుకమ్మ సంబరాలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ శారద హై స్కూల్ లో కరస్పాండెంట్ కొమ్మినేని భూపాలరావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు అందమైన బతుకమ్మలు తయారుచేసి…










