వృద్ధాశ్రమంలో నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10 (జనం సాక్షి ) వరంగల్ నగరంలోని రంగసాయిపేట దివ్య చికెన్ సెంటర్ యజమాని కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని సహృదయ అనాద వృధ్ధాశ్రమంలో కేక్ కటింగ్ అన్నదానం…










