మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పగడాల సైదులు యాదవ్ తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 10 (జనంసాక్షి): మండల కేంద్రానికి చెందిన మునగాల కాశమ్మ అనారోగ్యంతో మంగళవారం ఉదయం మరణించడంతో విషయము తెలుసుకున్న బి.ఆర్.ఎస్ నాయకులు పగడాల సైదులు…










