ముఖ్యమంత్రి అల్పాహర పథకం అద్భుతం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి , మంథని : మన భవిష్యత్ తరాల బాగు కోసమే సీఎం కేసీఆర్ గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన…










