ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం
వాషింగ్టన్,సెప్టెంబర్23 (జనంసాక్షి ) : రష్యా సైనికతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక రూపాల్లో సాయం అందించిన అమెరికా మరోసారి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695…










