దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదు..!
జనంసాక్షి , మంథని : దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని దళిత బంధు లబ్ధిదారులు ఆరోపించారు. స్థానిక అంబేద్కర్ రస్తాలో దళిత బంధు లబ్ధిదారులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ..…










